AP 7 Maths

AP Board 7th Class Maths Solutions Chapter 10 త్రిభుజాల నిర్మాణం Review Exercise

AP Board 7th Class Maths Solutions Chapter 10 త్రిభుజాల నిర్మాణం Review Exercise

AP State Syllabus 7th Class Maths Solutions 10th Lesson త్రిభుజాల నిర్మాణం Review Exercise

ప్రశ్న 1.
70°, 110° కోణాలను కోణమానిని ఉపయోగించి గీయండి.
సాధన.

నిర్మాణ సోపానక్రమం:

  1. OX కిరణాన్ని గీయాలి.
  2. OA వ్యాసార్ధంతో ‘O’ కేంద్రంగా OX కిరణంపై ఒక చాపరేఖ గీయాలి.
  3. ‘O’ somon OA వ్యాసార్ధంతో OX−→− భాగంలో ఒక చాపరేఖ గీయాలి.
  4. ‘A’ కేంద్రంగా OA వ్యాసార్ధంతో మునుపటి చాపరేఖను ఖండిస్తూ మరొక చాపరేఖను గీయాలి. ఖండన బిందువును ‘B’గా గుర్తించాలి.
  5. OB లను కలపాలి.
  6. కావలసిన కోణం ∠AOB = 60° ఏర్పడినది.

(ii) 120° నిర్మాణం:

  1. AC←→ గీచి దీనిపై ‘O’ బిందువును గుర్తించాలి.
    ∠AOC = 180°
  2. పై 60° నిర్మాణం వలె ∠BOC = 60° లను ‘నిర్మించాలి.
  3. మనకు కావలసిన 120°ల కోణం ∠AOB కోణం ఏర్పడినది.

 

ప్రశ్న 3.
స్కేలు, వృత్తలేఖినిలను ఉపయోగించి PQ = 4.5 సెం.మీ. రేఖాఖండం గీచి, దానికి లంబసమద్వి ఖండన రేఖను గీయండి.
సాధన.

నిర్మాణ సోపానక్రమం:

  1. PQ = 4.5 సెం.మీ. రేఖాఖండాన్ని గీయాలి.
  2. PQ పొడవులో సగం కన్నా ఎక్కువ వ్యాసార్థంతో P కేంద్రంగా PQ¯¯¯¯¯¯¯ పైన, క్రింద చాపరేఖలు గీయాలి. మరియు
  3. అదే వ్యాసార్ధంతో Q కేంద్రంగా మునుపటి చాపరేఖలను ఖండించాలి.
  4. ఖండన బిందువులు X, Y లను కలపాలి.
  5. మనకు కావలసిన లంబ సమద్విఖండన రేఖ XY←→ ఏర్పడుతుంది.

ప్రశ్న 4.
స్కేలు, వృత్తలేఖినిలను ఉపయోగించి ∠DEF = 60° లను గీచి, దానికి కోణసమద్వి ఖండన రేఖను గీయండి.
సాధన.

∠DEF = 60°
∠DEC = ∠CEF = 30°

నిర్మాణ సోపానక్రమం:

  1. స్కేలు, వృత్తలేఖిని సహాయంతో 60° కోణాన్ని నిర్మించాలి. (2వ సమస్యలో వలె)
  2. ‘O’ కేంద్రంగా ED−→ మరియు EF−→ లపై సమాన దూరంలో రెండు చాపరేఖలను గీయాలి. ఖండన బిందువులను P, Q లుగా గుర్తించాలి.
  3. P కేంద్రంగా ∠DEF అంతరంగా ఒక చాపరేఖను గీచి, అదే వ్యాసార్ధంతో Q కేంద్రంగా ఈ చాపరేఖను ఖండించాలి. ఖండన బిందువును Cగా, గుర్తించాలి.
  4. E, C లను కలపాలి.
  5. మనకు కావలసిన కోణసమద్విఖండన రేఖ EC ‘ఏర్పడినది.

 

ప్రశ్న 5.
కోణమానిని ఉపయోగించకుండా 90° కోణంను గీయండి.
సాధన.

నిర్మాణ సోపానక్రమం:

  1. XY←→ గీచి దానిపై ‘O’ బిందువును గుర్తించాలి.
  2. ‘O’ కేంద్రంగా ‘O’ కు ఇరువైపులా సమాన దూరంలో రెండు చాపరేఖలు గీచి, ఖండన బిందువులను A, B లుగా గుర్తించాలి.
  3. A కేంద్రంగా కొంత వ్యాసార్ధంతో XY←→ కి పైన ఒక చాపరేఖ గీయాలి.
  4. B కేంద్రంగా అదే వ్యాసార్ధంతో మునుపటి చాపరేఖను ఖండించాలి. ఖండన బిందువును ‘C’ గా గుర్తించాలి.
  5. O, C లను కలపాలి. మనకు కావలసిన కోణం ∠XOC = 90° ఏర్పడినది.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *