AP 6th Class Maths Bits 8th Lesson జ్యామితీయ భావనలు

AP 6th Class Maths Bits 8th Lesson జ్యామితీయ భావనలు AP Board 6th Class Maths Bits 8th Lesson జ్యామితీయ భావనలు క్రింది ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధానాలు రాయండి. ప్రశ్న1. “AB రేఖ, CD రేఖకు లంబము” ఈ సమాచారాన్ని గుర్తునుపయోగించి రాయండి. ప్రశ్న2. అల్పకోణమును నిర్వచించండి. జవాబు : 90° కన్నా తక్కువ విలువ గల కోణాన్ని అల్పకోణము అంటారు. ప్రశ్న3. రేఖాఖండము పొడవును కొలుచుటకు … Read more