AP 6th Class Social Bits Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు
AP 6th Class Social Bits Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు AP Board 6th Class Social Bits 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు I. బహుళైచ్ఛిక ప్రశ్నలు కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి. 1. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి A) చోటానాగపూర్ B) మాల్వా C) దక్కన్ D) బుందేల్ఖండ్ జవాబు: C) దక్కన్ 2. ఆంధ్రప్రదేశ్ లోని ఈ ప్రాంతంలోని అధికభాగం దక్కన్ పీఠభూమికి చెందినది. A) … Read more