AP 6th Class Social Bits Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం
AP 6th Class Social Bits Chapter 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం AP Board 6th Class Social Bits 5th Lesson సంచార జీవనం నుండి స్థిర జీవనం I. బహుళైచ్ఛిక ప్రశ్నలు కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి. 1. ఆది మానవులు పనిముట్లను వీటితో తయారు చేసుకున్నారు? A) రాళ్ళు B) కొయ్య C) ఎముకలు D) పైవన్నీ జవాబు: D) పైవన్నీ 2. ఆది మానవులు సంచార … Read more