AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు
AP 6th Class Social Important Questions Chapter 12 సమానత్వం వైపు AP Board 6th Class Social 12th Lesson Important Questions and Answers సమానత్వం వైపు ప్రశ్న 1. వైవిధ్యం ఎలా ఏర్పడుతుంది? జవాబు: వైవిధ్యం ఎలా ఏర్పడుతుందంటే : భారతదేశం అనేక భిన్నత్వాలు కలిగిన దేశం. మనం అనేక భాషలు మాట్లాడతాం. వివిధ రకాల ఆహారం తీసుకుంటాం. రక రకాల పండుగలు జరుపుకుంటాం. భిన్న మతాలను ఆచరిస్తాం. అనేక వందల … Read more