AP 6th Class Science Notes Chapter 6 అయస్కాంతంతో సరదాలు

AP 6th Class Science Notes Chapter 6 అయస్కాంతంతో సరదాలు AP Board 6th Class Science Notes 6th Lesson అయస్కాంతంతో సరదాలు → లోడ్ స్టోన్ ఒక సహజ అయస్కాంతం. → అయస్కాంతాలను వివిధ ఆకారాలలో తయారు చేస్తారు. దండాయస్కాంతం, గుర్రపునాడ అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిళ్ల అయస్కాంతం మొదలయినవి. → అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం. అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటాం. → అయస్కాంతానికి ఆకర్షించే … Read more