AP 6th Class Social Notes Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు
AP 6th Class Social Notes Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు AP Board 6th Class Social Notes 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు → భూస్వరూపాలు ముఖ్యంగా మూడు రకాలు. అవి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. → భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతాలు పర్వతాలు. → పీఠభూములు అనగా ఎత్తు ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు. → అగ్ని పర్వత మూలానికి చెందిన దక్కన్ పీఠభూమి భారతదేశంలో … Read more